Monday, July 27, 2020

గడసరి ఇల్లాలి పెద్దపండుగ చమత్కారం!


Best Vacuum Cleaners 2020: Top Picks for Your Home | Tom's Guide


పండుగ సీజన్లలో రకరకాల వస్తువులు అమ్మేందుకు బ్రాండెడ్ కంపెనీలు సైతం తమ ఏజెంట్లను డెమాన్ స్ట్రేషన్స్ కోసమని ఇళ్లకు పంపించడం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అందులో భాగంగానే పేపర్లలో వరుసబెట్టి వాక్యూమ్ క్లీనర్ కంపెనీల ప్రకటనలు గుమ్మెత్తిపోతున్నాయి ఈ దఫా. తెలివిగల ఒక ఇల్లాలు ఏం చేసిందంటే…
ఒక్కో రోజు ఒక్కో కంపెనీవాడికి ఫోన్ చేసి మరీ ఏజెంటును రప్పించుకుంది. ఇంటిలోని ఒక్కో గదిని ఒక్కో కంపెనీ వాక్యూమ్ క్లీనర్ మనిషి  డెమాన్ స్ట్రేషన్ వంకన శుభ్రం చేయడంతో పైసా ఖర్చులేని గృహప్రక్షాళన!  గడుసుతనమంటే అదీ మరీ!
***
సేకరణః కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...